మరికల్: ఇద్దరు నిందితుల రిమాండ్

75பார்த்தது
మరికల్ లో జరిగిన రెండు దొంగతనాలు, పూసల్ పహాడ్ గ్రామంలో దొంగతనాలకు పాల్పడిన మక్తల్ మండలం వడ్డేవాట గ్రామానికి చెందిన కొల్పూర్ నరసింహ, చందాపూర్ కు చెందిన తమ్మిరెడ్డి నరసింహలను రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ లింగయ్య మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరి నుండి 3. 5 తొలాల బంగారం, 35 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసేవారని చెప్పారు.

தொடர்புடைய செய்தி