నారాయణపేట: హాస్టల్స్, గురుకుల పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్

83பார்த்தது
విద్యార్థులకు సూచి శుభ్రమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వాహకులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఉదయం నారాయణపేటలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల, బీసీ కాలేజీ బాయ్స్ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్స్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్ స్టోర్ లోని ఆహార పదార్థాలను, సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులతో పాటు కూర్చొని అల్పాహారం తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி