నాగర్ కర్నూల్: 96 మంది టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన

80பார்த்தது
నాగర్ కర్నూల్: 96 మంది టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన
ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు నాగర్ కర్నూల్ జిల్లాలో 1: 3 నిష్పత్తి ప్రకారం ఎంపికైన స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ కలిగిన 116 టీచర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం డీఈఓ గోవిందరాజులు తన చాంబర్ లో ప్రారంభించారు. 96 మంది ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారని చెప్పారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు

தொடர்புடைய செய்தி