కల్వకుర్తి: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

85பார்த்தது
కల్వకుర్తి: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తమ వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి 500 బోనస్ను పొందాలని సూచించారు. దళారుల చేతుల్లో మోసపోయి తక్కువ ధరకే ఒడ్లు అమ్ముకోవద్దని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி