పశుగణనను ఖచ్చితత్వంతో చేపట్టాలి: కలెక్టర్

84பார்த்தது
పశుగణనను ఖచ్చితత్వంతో చేపట్టాలి: కలెక్టర్
నేటి నుంచి 21వ జాతీయ పశు గణన ప్రారంభం అయిందని, జిల్లాలో పశుగణనను ఖచ్చితత్వంతో చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో పశు గణన వాల్పోస్టర్లు, నియమావళి పుస్తకాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు. పశు గణన ప్రక్రియలో పాల్గొని సిబ్బంది వివరాలను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్ తో అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி