కల్వకుర్తి కోర్టులో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

50பார்த்தது
కల్వకుర్తి కోర్టులో ఘనంగా 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కోర్టులో గురువారం కోర్టు సీనియర్ జడ్జి ఏ. శ్రీదేవి, కోర్టు జూనియర్ జడ్జి జే. కావ్య 78 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని , జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఏ. శ్రీదేవి మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి , భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన అమరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி