సెప్టెంబర్ 21న మరికల్ లో విజయోత్సవ సభ

74பார்த்தது
సెప్టెంబర్ 21న టిఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సభను నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలోని సూర్యచంద్ర గార్డెన్ లో నిర్వహించనున్నట్టు టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు తెలిపారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో విజయోత్సవ సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాల పోరాటానికి ఫలితం లభించిందన్నారు.

தொடர்புடைய செய்தி