మహబూబ్ నగర్: వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు

61பார்த்தது
మహబూబ్ నగర్: వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు
మూడు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వంశీకృష్ణ లండన్ వెళ్లారు. మంగళవారం లండన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రికి ఎన్ఆర్ఎలు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி