జడ్చర్ల : విద్యుత్ వైర్ చోరి... స్పందించని అధికారులు

65பார்த்தது
జడ్చర్ల నియోజకవర్గం, నవాబుపేట మండలం కొల్లూరు గ్రామానికి అతి దగ్గరలో ఉన్న కేశవ పల్లిలో రోడ్డు ప్రక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి నాలుగు స్తంభాల పెట్టు విద్యుత్ వైరు దొంగిలించబడిందని శనివారం రైతులు తెలిపారు. విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చిన పట్టించుకోవట్లేదని రైతులే స్వయంగా విద్యుత్ పనులు చేపట్టారు. అటు వైరు దొగిలించబడి, ఇటు విద్యుత్ సిబ్బంది స్పందించక వరి పంటకి నీళ్లు లేక ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி