లగచర్లలో గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న జడ్చర్ల మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ వడ్త్య లక్ష్మి శంకర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీను నాయక్ లను కొడంగల్ కు వెళుతున్న సందర్భంలో సోమవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.