మంత్రి పొంగులేటి కి దేవరకద్ర ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు

54பார்த்தது
మంత్రి పొంగులేటి కి దేవరకద్ర ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే జియంఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. దేవరకద్ర నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி