దేవరకద్ర: 48 గంటల్లో రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు

60பார்த்தது
దేవరకద్ర: 48 గంటల్లో రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు
చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో పడతాయని అన్నారు, కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ అందించనున్నారని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி