అలంపూర్: మౌలిక వసతులు కల్పించాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్

58பார்த்தது
అలంపూర్: మౌలిక వసతులు కల్పించాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష కమిటీ సాధారణ సమావేశంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో మరియు ఐజ ప్రభుత్వ హాస్పిటల్ నందు కనీస మౌలిక వసతులు లేవని ప్రజలు చాలా దుర్భరంగా గడుపుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని కమిటీ చర్చ చేసింది. వాటిని వెంటనే పరిష్కరించని పక్షంలో ప్రజల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తీర్మానం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி