జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన కె. యెలియాజర్ కి 12,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారునికి అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.