మల్దకల్ మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్పీ టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు బండారి సునంద్ మాట్లాడుతూ బిజ్జరం గ్రామానికి చెందిన మైనర్ బాలిక రాజేశ్వరి మరణానికి కారణమైనటువంటి బండ్ల రాజశేఖర్ రెడ్డి పై ఫోక్సో కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.సామాన్య బీసీ వడ్డెర కుటుంబానికి చెందిన మైనర్ బాలిక రాజేశ్వరి పై లైంగిక వేధింపులు గురిచేసి ఆ పాప పై అక్రమ దొంగతనం కేసు పెట్టి రాజేశ్వరి మందు తాగి చనిపోయేలా చేసిన నిందితుడిని వేంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి.