గెయిల్ ఇండియాలో 261 పోస్టుల భర్తీ

55பார்த்தது
గెయిల్ ఇండియాలో 261 పోస్టుల భర్తీ
గెయిల్ ఇండియా లిమిటెడ్ 261 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు గెయిల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ gailonline.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 12, 2024న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. UR/EWS/OBC (NCL) అభ్యర్థులు రూ.200 రుసుం చెల్లించి డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ ST/PWD కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி