6జీ టెక్నాలజీతో సంతానోత్పత్తి సమస్యలు

83பார்த்தது
6జీ టెక్నాలజీతో సంతానోత్పత్తి సమస్యలు
ఇప్పటికే 5జీ టెక్నాలజీ ఉండగా.. ప్రపంచం త్వరలో వైర్‌లెస్‌ (6జీ) టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు పరుగులు తీస్తోంది. కానీ, 6జీ టెక్నాలజీకి చేరువవుతున్న కొద్దీ సరికొత్త ఆందోళన మొదలైంది. టెరాహెట్జ్‌ రేడియో ధార్మికత వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలను కలవరం చెందుతున్నారు. వీటి నుంచి వచ్చే ఓ రకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ వల్ల ఇలా అవుతుందని పేర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி