ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ పట్టివేత

69பார்த்தது
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్ పట్టివేత
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ డీలర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.షెహనాజ్‌ సింగ్‌ అలియాస్‌ షాన్‌ భిందెర్‌ ఇంటర్నేషనల్ లెవల్లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో అతడిపై అమెరికాలో పలు కేసులు నమోదు కావడంతో ఎఫ్‌బీఐ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.దీంతో అతను ఇటీవల అమెరికా నుంచి పారిపోయి భారత్ వచ్చాడు. సమాచారం అందుకున్న పంజాబ్ పోలీసులు వల వేసి పట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி