కూతురితో సహా తండ్రి ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకోవాలని భార్యకు సూసైడ్‌నోట్‌

51பார்த்தது
కూతురితో సహా తండ్రి ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకోవాలని భార్యకు సూసైడ్‌నోట్‌
నిజామాబాద్‌లోని సీతారాంనగర్‌ కాలనీలో నివాసముండే క్రాంతికుమార్‌(35)కి భార్య మానస, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. ఇలా బతకడం తన వల్ల కావట్లేదని క్రాంతికుమార్‌ తన 18 నెలల కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నువ్వు రెండో పెళ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్‌నోట్‌ రాసాడు. తన భార్య జీవితానికి అడ్డు కాకూడదని మెదడు సరిగా ఎదగని తన బిడ్డతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி