పేలిన అంబులెన్స్‌.. తృటిలో తప్పించుకున్న గర్భిణీ (VIDEO)

63பார்த்தது
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని దాదావాడి సమీపంలో పెను ప్రమాదం తప్పింది. అక్కడి జాతీయ రహదారిపై ఓ అంబులెన్స్‌కు మంటలు అంటుకున్నాయి. వెంటనే అందరూ అందులో నుంచి దిగిపోయారు. ఓ గర్భిణీని తన కుటుంబం అంబులెన్స్‌లో జల్గావ్ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అనంతరం భారీ పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி