ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు: నిపుణులు

65பார்த்தது
ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు: నిపుణులు
ఉప్పును మోతాదుకు మించి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తింటే బీపీ, గుండె సమస్యలు పెరుగుతాయి. కిడ్నీపై ఒత్తిడి పెరిగి కిడ్నీలు బలహీనపడతాయి. జీర్ణ సమస్యలు మొదలవుతాయి. కడుపులో మంట వస్తుంది. అందుకే WHO ప్రకారం, రోజుకు 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇంత కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி