ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్‌ను రూ.8.75 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ స్టార్ బ్యాటర్ కోసం చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరికి రూ.8.75 కోట్లకు బెంగళూరు ప్రాంఛైజీ దక్కించుకుంది.