రేపే ఎన్నికలు.. ఝార్ఖండ్‌లో ఏర్పాట్లు పూర్తి

79பார்த்தது
రేపే ఎన్నికలు.. ఝార్ఖండ్‌లో ఏర్పాట్లు పూర్తి
అసెంబ్లీ ఎన్నికలకు ఝార్ఖండ్ సిద్ధమైంది. ఝార్ఖండ్‌లో రేపు జరిగే తొలి విడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

தொடர்புடைய செய்தி