నేలపై కూర్చుని తింటే బరువు తగ్గుతారు

63பார்த்தது
నేలపై కూర్చుని తింటే బరువు తగ్గుతారు
నేలమీద కూర్చుని భోజనం చేయడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే నేలపై కూర్చుని ప్లేట్ కింద పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని అంటున్నారు. ఇలా తినడం వల్ల మనకు సరిపడినంత ఆహారం తీసుకున్నట్లు ఓ నాడి ద్వారా పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ చేరతాయని చెప్తున్నారు. దాంతో మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటామని.. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు.

தொடர்புடைய செய்தி