అతిగా ఉప్పు తింటే గుండెకు ముప్పు

78பார்த்தது
అతిగా ఉప్పు తింటే గుండెకు ముప్పు
ఉప్పులోని సోడియం మితిమీరితే గుండె, కిడ్నీ జబ్బులు, పక్షవాతం ముప్పులు పెరుగుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే సోడియం వాడకాన్ని రోజుకు 2 గ్రాముల కన్నా మించనీయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(రిపోర్ట్) సిఫార్స్ చేసింది. 'ఉప్పులోని సోడియం క్లోరైడ్‌ రక్తపోటు మీద గణనీయమైన ప్రభావాన్నే చూపిస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు గుండె మీద ఎక్కువ భారం పడుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.' అని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி