ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం

83பார்த்தது
ఫిల్టర్ వాటర్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం
రోజూ ఫిల్టర్ వాటర్ తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. నీటి ద్వారా ఒంట్లోకి చేరే ట్రైహాలోమీథేన్‌, నైట్రేట్‌తో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని, మూత్రాశయ క్యాన్సర్ ముప్పు  33 శాతం, పెద్దపేగు క్యాన్సర్ ముప్పు 15 శాతం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.

தொடர்புடைய செய்தி