బొడ్డెమ్మను ఎందుకు చేసుకుంటారో తెలుసా?

68பார்த்தது
బొడ్డెమ్మను ఎందుకు చేసుకుంటారో తెలుసా?
తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. మహిళలు బతుకమ్మకు ఎంత ప్రాధాన్యతనిస్తారో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మ పున్నమి అంటారు. తెలంగాణలో ఇప్పటికే ఈ వేడుకలు మొదలయ్యాయి. బొడ్డెమ్మను ఒక పీటపై మట్టితో చేసి పందిరి వేసి పలు రకాల పూలతో అలంకరిస్తారు. తమ వైవాహిక జీవితం బాగుండాలని పసుపు కుంకుమలతో పూజించి 9వరోజు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి.

தொடர்புடைய செய்தி