న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించవద్దు: ఏపీ ప్రభుత్వం

60பார்த்தது
న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించవద్దు: ఏపీ ప్రభుత్వం
AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు పూర్తయ్యేవరకు అధికారికంగా ఎలాంటి వేడుకలు, మీట్ అండ్ గ్రీట్ నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 తేదీ సాధారణంగానే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఎప్పటి లాగే అధికారులు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కలవొచ్చని వెల్లడించింది. కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని సూచించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி