శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్సర్ చూశారా? (VIDEO)

80பார்த்தது
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడుతున్నాయి. అయితే పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్సర్ బాదారు. సల్మాన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా 102 మీటర్ల సిక్సర్ కొట్టారు. ఈ మ్యాచులో ఇదే భారీ సిక్సర్ కావడం గమనార్హం. భారత్ విజయానికి 90 బంతుల్లో 53 పరుగులు అవసరం.

தொடர்புடைய செய்தி