'ఎఫ్‌-ఫార్‌4' ప్రొటీన్‌తో అదుపులో మధుమేహం: శాస్త్రవేత్తలు

85பார்த்தது
'ఎఫ్‌-ఫార్‌4' ప్రొటీన్‌తో అదుపులో మధుమేహం: శాస్త్రవేత్తలు
'ఎఫ్‌-ఫార్‌4' (FFAR4) అనే ప్రొటీన్‌ని ఆహారంలో పెంచుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడమే కాదు తగ్గించొచ్చని చైనాలోని జియాంగ్నాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ జీర్ణవ్యవస్థలో ఉన్న బి.వల్గటాస్‌ అన్న బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని.. ఇది ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నట్లు గమనించారు. ఎఫ్‌-ఫార్‌4 అనే ప్రొటీన్‌తో బి.వల్గటాస్‌ని సహజంగా పెంచవచ్చని వారు కనుగొన్నారు.

தொடர்புடைய செய்தி