చిన్నారుల మృతి బాధించింది: రాహుల్ గాంధీ

84பார்த்தது
చిన్నారుల మృతి బాధించింది: రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు మృతి చెందడంతో ఎంతో బాధపడ్డానని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘యూపీలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி