రేపు విద్యాసంస్థలకు సెలవుపై సీఎస్ ఆదేశాలు

73பார்த்தது
రేపు విద్యాసంస్థలకు సెలవుపై సీఎస్ ఆదేశాలు
తెలంగాణ‌లో రేపు దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్ర‌మంలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி