దారుణం.. భర్తను చంపి ముక్కలుగా కోసి పడేసిన భార్య

58பார்த்தது
దారుణం.. భర్తను చంపి ముక్కలుగా కోసి పడేసిన భార్య
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిక్కోటి తాలూకా ఉమారాణి గ్రామానికి చెందిన శ్రీమంత్‌ హిట్నల్, సావిత్రి భార్యాభర్తలు. వారికి నలుగురు సంతానం. భర్త ఏ పనీ చేయకుండా నిత్యం మద్యం తాగడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్త తలపై భార్య బండరాయితో కొట్టి చంపింది. మృతదేహాన్ని ముక్కలుగా కోసి గ్రామ శివారులోని బావి వద్ద పడేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி