కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి.. దంపతులు ఆత్మహత్య!

53பார்த்தது
కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి.. దంపతులు ఆత్మహత్య!
హైదరాబాద్‌ హబ్సిగూడలో ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కుమారుడు విశ్వాన్ కు విషమిచ్చి, కూతురు శ్రీతకు ఉరివేసి చంపారని, అనంతరం చంద్రశేఖర్, కవిత ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 'మా చావుకు ఎవరూ కారణం కాదు. కెరీర్, మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా. వేరే మార్గం లేక చనిపోతున్నాం క్షమించండి' అని చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాశారు. లెక్చరర్‌గా  పని చేసిన ఆయన కొన్ని నెలల క్రితం జాబ్ మానేశారు.

தொடர்புடைய செய்தி