పండక్కి ఊరెళ్తున్న సీఎం రేవంత్

70பார்த்தது
పండక్కి ఊరెళ్తున్న సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన స్వగ్రామం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ ఇవాళ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி