ఆమ్‌జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్‌ను ప్రారంభించిన సీఎం

83பார்த்தது
బయోటెక్నాలజీ రంగంలో అగ్రశ్రేణి సంస్థ ఆమ్‌జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్‌ను CM రేవంత్ ప్రారంభించారు. గత ఆగస్టులో అమెరికా పర్యటించిన సందర్భంగా ఆమ్‌జెన్‌ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, తాజాగా మాదాపూర్‌లో ఆమ్‌జెన్ ఇండియా ఫెసిలిటీ సైట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఆమ్‌జెన్ తన మొట్టమొదటి అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி