కోడి కోసం 10 అడుగుల గోడపైకి దూకిన చిరుత (Video)

54பார்த்தது
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సోమయనూర్ గ్రామంలో మే 29న తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా తెలిసింది. వీడియోలో కోడిని వేటాడేందుకు ప్రయత్నించిన చిరుత 10 అడుగుల ఎత్తైన గోడపైకి దూకింది. దాంతో భయపడిపోయిన ఆ కోడి గోడకు మరోవైపు దూకింది. చిరుత కూడా అటు దూకి ఆ కోడి నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

தொடர்புடைய செய்தி