టాబ్లెట్లు వాడేవారికి షాకిచ్చిన CDSCO

72பார்த்தது
టాబ్లెట్లు వాడేవారికి షాకిచ్చిన CDSCO
దేశంలోని ఔషధాల నాణ్యతను పర్యవేక్షించే సంస్థ CDSCO టాబ్లెట్లు వాడేవారికి షాకిచ్చింది. ప్రతి నెలా మార్కెట్ నుంచి పలు రకాల మందుల నమూనాలను CDSCO సేకరించి వాటిని పరీక్షిస్తుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 2024 నివేదిక ప్రకారం 84 బ్యాచ్‌ల మందులు నాణ్యత లేనివి(NSQ)గా ఉన్నట్లు గుర్తించింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పలు రకాల మందులు, ఈ 84 బ్యాచ్‌లలో ఉన్నాయని తెలిపింది. అవి అనేక మంది ప్రాణాలతో ఆడుకుంటున్నాయని పేర్కొంది.

தொடர்புடைய செய்தி