TG: హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని మహంకాళి PS పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వారిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బెల్సన్ తాజ్ హోటల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్దారించుకున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.