బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటికి సుప్రీంకోర్టులో ఊరట

50பார்த்தது
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటికి సుప్రీంకోర్టులో ఊరట
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆధారాలు లేని పిటిషన్ కొట్టేయాలని మాగంటి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాది అజహరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி