హైటెక్ సిటీ వద్ద పసికందు మృతదేహం లభ్యం

67பார்த்தது
హైటెక్ సిటీ వద్ద పసికందు మృతదేహం లభ్యం
TG: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద పసికందు మృతదేహం లభ్యమైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి శిశువు డెడ్ బాడీ కొట్టు కొచ్చినట్లు తెలుస్తోంది. మెడికవర్ హాస్పిటల్ మాన్ హోల్ దగ్గర శిశువు మృతదేహాన్ని GHMC సిబ్బంది బయిటికి తీశారు. కాగా ఈ ఘటనపై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி