AUSvsIND: భారత్‌ ఆలౌట్‌

80பார்த்தது
AUSvsIND: భారత్‌ ఆలౌట్‌
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 252/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా.. 260 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్‌(84), జడేజా(77) రాణించగా.. చివర్లో బుమ్రా(10*), ఆకాశ్‌(31) జట్టును ఆదుకున్నారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 4, స్టార్క్‌ 3, లైయన్‌, హజెల్‌వుడ్‌, హెడ్‌ తలో వికెట్‌ తీశారు. మరికాసేపట్లో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభంకానుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி