కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త

76பார்த்தது
కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త
కొబ్బరి నీరు ఆరోగ్యానికి అమృతం లాంటిందని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అతిగా తీసుకుంటే ఏదైనా అనర్థమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీరు విషయంలోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అలాగే కిడ్నీసమస్యలు, అలర్జీతో బాధపడుతున్న వ్యక్తులు వైద్యుల సలహా మేరకే కొబ్బరి నీరు తాగడం మంచిదంటున్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி