తరచూ కూల్ డ్రింక్స్‌ను తాగుతున్నారా.. అయితే జాగ్రత్త
By Sai shivani 59பார்த்ததுకూల్ డ్రింక్స్‌ను తరచూ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుందని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. కూల్ డ్రింక్స్ వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయని సైంటిస్టులు అంటున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు 7 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించారు. తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారి ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశాలు ఉంటాయని వారు హెచ్చరించారు.