ఆఫ్‌లైన్ విధానంలో గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోండిలా!

59பார்த்தது
ఆఫ్‌లైన్ విధానంలో గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోండిలా!
➡ఆఫ్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవడానికి మీ సమీపంలోని HP గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీసుకి వెళ్లాలి.
➡అక్కడ వారు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్‌లో వ్యక్తిగత వివరాలను నింపాలి.
➡ఆధార్, ఫొటోగ్రాఫ్ వంటివి KYC కోసం డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాలి.
➡కొత్త కనెక్షన్‌ కోసం నగదు చెల్లిస్తే గ్యాస్ బుక్ ఇస్తారు.
➡ఆ తర్వాత నుంచి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అనంతరం 2/3 రోజుల వ్యవధిలో గ్యాస్ ఏజెన్సీ వారు ఇంటికి సిలిండర్లను అందిస్తారు.

தொடர்புடைய செய்தி