అధికారంలోకి రాగానే నియామకాలపై దృష్టి సారించాం: CM

52பார்த்தது
అధికారంలోకి రాగానే నియామకాలపై దృష్టి సారించాం: CM
గత పాలకులు వాళ్ళ ఉద్యోగాల గురించే ఆలోచించారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడిందని అన్నారు. అధికారంలోకి రాగానే నియామకాలపై దృష్టి సారించామని.. గ్రూప్ -1 సహా అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇంజనీర్లు, డాక్టర్లు గంజాయి, డ్రగ్స్ కు బానిస అవుతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி