రెండుసార్లు క్యాన్సర్‌ను ఓడించి.. 79 ఏళ్ల వయసులో ఎంబీఏ చేస్తున్న ఉషా రే!

57பார்த்தது
రెండుసార్లు క్యాన్సర్‌ను ఓడించి.. 79 ఏళ్ల వయసులో ఎంబీఏ చేస్తున్న ఉషా రే!
యూపీలోని లక్నోకు చెందిన ఉషా రే రెండుసార్లు క్యాన్సర్ వ్యాధిని జయించడమే కాకుండా 79 ఏళ్ల వయసులో ఎంబీఏ చదువుతున్నారు. జీవితంలో ఏది సాధించాలన్నా వయసు అడ్డు కాదని నిరూపిస్తూ.. నేటి యువతకు ఆమె ఆదర్శంగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఆమె పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెదడుకు పని చెప్పడం, సమయాన్ని వృధా చేయకుండా ఉండడం కోసం ఆమె ఎలాగైనా సరే MBA చదవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி