భైంసా లోక్అదాలత్ లో 1380 కేసుల పరిష్కారం

79பார்த்தது
భైంసా లోక్అదాలత్ లో 1380 కేసుల పరిష్కారం
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని భైంసా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డి. దేవేంద్రబాబు అన్నారు. శనివారం భైంసా కోర్టులో మండల న్యాయ సేవాసంస్థ ఆధ్యర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో 1, 380 కేసులను పరిష్కరించారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకోవాలన్నారు. పీపీ అరుణ, బ్యాంకు, అటవీ, పోలీసు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி