ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి సమస్య

62பார்த்தது
ఎమ్మెల్యే వివేక్ చొరవతో తీరిన నీటి సమస్య
భీమారం మండలం కొత్తపల్లి గ్రామంలోని మూడవ వార్డులో బోర్ వెల్ చెడిపోవడంతో కొంతకాలంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నమొల్ల అశోక్ చెన్నూర్ ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొత్త మోటార్, స్టార్టర్, పైపు ఇప్పించడంతో బిగించి, నీటి సమస్య తీరినట్లు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி