బోథ్: సర్వేలో నిర్లక్ష్యం.. అధికారులకు షోకాజ్ నోటీసులు

54பார்த்தது
బోథ్: సర్వేలో నిర్లక్ష్యం.. అధికారులకు షోకాజ్ నోటీసులు
ఇంటింటి ఇండ్ల జాబితా సర్వేలో నిర్లక్ష్యం వహించిన ఎంపిడిఓ, ఏవో, పంచాయతీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజర్షిషా బుధవారం ఆదేశించారు. ఇచ్చోడ మండలం గెర్జం గ్రామంలో ఇళ్ల జాబితా సర్వే సరిగా నిర్వహించకపోవడంపై ఎంపిడిఓ లక్ష్మణ్, ఎఓ కైలాస్, పంచాయతీ సెక్రటరీ సయ్యద్ ఏజాజ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సర్వేలో తప్పులు దొర్లకుండా అతి జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని ఆన్నారు.

தொடர்புடைய செய்தி